Telugu Global
Cinema & Entertainment

Butta Bomma Movie Twitter Review: బుట్టబొమ్మ మూవీ ట్విట్టర్ రివ్యూ

Butta Bomma Movie Twitter Review: ఈ రోజు రిలీజైన బుట్టబొమ్మ సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అనిఖ సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ నటించారు.

Butta Bomma Movie Twitter Review: బుట్టబొమ్మ మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Butta Bomma Movie Twitter Review: బుట్టబొమ్మ మూవీ ట్విట్టర్ రివ్యూ

ఈ రోజు రిలీజైన బుట్టబొమ్మ సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అనిఖ సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ నటించారు. శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. సితార నాగవంశీ - త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించారు. గోపీసుందర్ సంగీతాన్ని అందించారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. అందమైన ఆ ప్రేమకథను అల్లకల్లోలం చేసే పాత్రలో అర్జున్ దాస్ కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల చుట్టూనే ప్రధానమైన కథ తిరగనుంది.

బుట్టబొమ్మ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.






First Published:  3 Feb 2023 10:16 PM GMT
Next Story