Telugu Global
Cinema & Entertainment

Avatar 2 twitter review: అవతార్ -2 మూవీ ట్విట్టర్ రివ్యూ

Avatar 2 twitter review: అవతార్ మూవీ రిలీజ్ అయిన 13 సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'అవతార్ 2' రిలీజ్ అయ్యింది.

Avatar 2 twitter review: అవతార్ -2 మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Avatar 2 twitter review: అవతార్ -2 మూవీ ట్విట్టర్ రివ్యూ

అవతార్ మూవీ రిలీజ్ అయిన 13 సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'అవతార్ 2' రిలీజ్ అయ్యింది. మొదటి మూవీ కథ మొత్తం భూమి మీద అడవుల్లో జరిగితే, ఈ సారి మూవీ కథ మొత్తం సముద్రంలో జరుగుతుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ.















First Published:  16 Dec 2022 6:17 AM GMT
Next Story