Telugu Global
Cinema & Entertainment

మోడ్రన్ డ్రెస్ లో అనుపమ.. రాశి ఖన్నా గార్డెనింగ్

హీరోయిన్ రాశిఖన్నా, గార్డెనింగ్ లో బిజీ అయింది. ఓ అందమైన మొక్కను నాటింది. అటు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మోడ్రన్ బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఇలాంటి సోషల్ మీడియా అప్ డేట్స్ ఓసారి చూద్దాం.

మోడ్రన్ డ్రెస్ లో అనుపమ.. రాశి ఖన్నా గార్డెనింగ్
X
Next Story