Telugu Global
Cinema & Entertainment

Agent Movie Twitter Review: ఏజెంట్ మూవీ ట్విట్టర్ రివ్యూ

Agent Movie Twitter Review: స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించారు.

Agent Movie Twitter Review: ఏజెంట్ మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Agent Movie Twitter Review: ఏజెంట్ మూవీ ట్విట్టర్ రివ్యూ

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన్న ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.ఈ చిత్రంతో కొత్త అమ్మాయి సాక్షి వైద్య కథానాయికగా పరిచయం అయ్యారు.

ఈ మూవీకి సంగీత దర్శకుడు: హిప్హాప్ తమిజా భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్ జార్జ్ సి. విలియమ్స్, నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి.

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.





First Published:  28 April 2023 2:30 AM GMT
Next Story