Telugu Global
Cinema & Entertainment

ఆకాంక్ష సింగ్, కావ్య థాపర్, శాన్వి... లేటెస్ట్ ఫొటోషూట్స్

న్యూ ఇయర్ లో తారలంతా ఫుల్ గా యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియాలో వరుస అప్ డేట్స్ పెడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్స్ తో దుమ్మురేపుతున్నారు. ఇక ఇవాళ్టి తారల సోషల్ మీడియా అప్ డేట్స్ చెక్ చేద్దాం.

ఆకాంక్ష సింగ్, కావ్య థాపర్, శాన్వి... లేటెస్ట్ ఫొటోషూట్స్
X
Next Story