Telugu Global
Cinema & Entertainment

HIT 2 movie Twitter Review: హిట్ 2 మూవీ ట్విట్టర్ రివ్యూ...సినిమా ఎలా ఉందంటే

Adivi Sesh's HIT 2 Movie Twitter Review: హిట్ మూవీ కొనసాగింపులో భాగంగా వస్తున్న మూవీ హిట్ 2 ఈ రోజు రిలీజ్ అవుతోంది.

HIT 2 movie Twitter Review: హిట్ 2 మూవీ ట్విట్టర్ రివ్యూ
X

HIT 2 movie Twitter Review: హిట్ 2 మూవీ ట్విట్టర్ రివ్యూ

హిట్ మూవీ కొనసాగింపులో భాగంగా వస్తున్న మూవీ హిట్ 2 ఈ రోజు రిలీజ్ అవుతోంది. నిజానికి ఇది కొనసాగింపు కాదు. ఒక్కో మూవీలో ఒక్కో కథ ఉంటుంది. హిట్ 2 ప్రధానంగా ఓ హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య కేసును ఛేదించడమే సినిమా కథ.

శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీలో అడవి శేష్ హీరో కాగా మీనాక్షి చౌదరి హీరోయిన్ . ఈ మూవీ ప్రముఖ నటుడు నానీ సమర్పిసున్నారు. హిట్ 2 మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.










First Published:  2 Dec 2022 3:05 AM GMT
Next Story