Telugu Global
Cinema & Entertainment

ముగ్గురు ముద్దుగుమ్మలు.. ముచ్చటైన ఫొటో షూట్లు

శివాత్మిక రాజశేఖర్.. మీనాక్షి చౌదరి.. శ్రీముఖి.. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఒకేసారి సోషల్ మీడియాలో సందడి చేశారు. తమ లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఈసారి ప్రత్యేకంగా శివాత్మిక గురించే చెప్పుకోవాలి. తొలిసారి ఆమె కాస్త గ్లామర్ డోస్ పెంచింది.

ముగ్గురు ముద్దుగుమ్మలు.. ముచ్చటైన ఫొటో షూట్లు
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..















First Published:  18 Sep 2022 3:45 AM GMT
Next Story