Telugu Global
Cinema & Entertainment

OTT Movie Releases this Week | కీడాకోలా, జిగర్తాండా ఇంకా 17 సినిమాలు ఈ వారం ఓటీటీలో!

OTT Movie Releases this Week | అనేక ఓటీటీలు వారం వారం ఆకర్షణీయమైన కంటెంట్‌ని ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతూ సినిమా ఔత్సాహికుల ముందుకు వస్తున్నాయి.

కీడాకోలా, జిగర్తాండా ఇంకా 17 సినిమాలు ఈ వారం ఓటీటీలో!
X

అనేక ఓటీటీలు వారం వారం ఆకర్షణీయమైన కంటెంట్‌ని ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతూ సినిమా ఔత్సాహికుల ముందుకు వస్తున్నాయి. ఈ వారం కూడా మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్స్ ని అందిస్తున్నాయి. కీడా కోలా, జిగర్తాండా, ఆర్చీస్, కూసే మునిస్వామి వీరప్పన్, కడక్ సింగ్ వంటి సినిమాలు, మరెన్నో సిరీస్ డిసెంబర్ 5-10 మధ్య మీ ముందుకు వచ్చేశాయ్. ఈ వారం మీ వినోదం కోసం విడుదలల వాచ్ లిస్ట్ ని దిగువన చూడండి!

నెట్ ఫ్లిక్స్ లో 14

స్ట్రావోస్ హెల్కైన్ (ఇంగ్లీషు సిరీస్)- డిసెంబర్ 5

బ్లడ్ కోస్ట్ (ఫ్రెంచ్ సిరీస్)- డిసెంబర్ 6

క్రిస్మస్ యాజ్ యూజువల్ (నార్వే మూవీ)- డిసెంబర్ 6

అనలాగ్ స్క్వాడ్ (థాయ్ సిరీస్)- డిసెంబర్ 7

హై టైడ్స్ (ఇంగ్లీషు సిరీస్)- డిసెంబర్ 7

హిల్డా -సీజన్ 3 (ఇంగ్లీషు సిరీస్)- డిసెంబర్ 7

ఐ హేట్ క్రిస్మస్- సీజన్ 2 (ఇటాలియన్ సిరీస్)- డిసెంబర్ 7

లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ (ఇంగ్లీషు సిరీస్)- డిసెంబర్ 7

సుజాన్ (ఇండోనేషియా మూవీ)- డిసెంబర్ 7

ది ఆర్చీస్ (హిందీ మూవీ)- డిసెంబర్ 7

వరల్డ్ వార్ 2, ఫ్రమ్ ది ఫ్రంట్ లైన్ (ఇంగ్లీషు సిరీస్)- డిసెంబర్ 7

ధక్ ధక్ (హిందీ మూవీ)- డిసెంబర్ 7

జిగర్తాండా -డబుల్ ఎక్స్(తెలుగు డబ్బింగ్)- డిసెంబర్ 8

లీవ్ ది వరల్డ్ బిహైండ్ (ఇంగ్లీషు మూవీ)- డిసెంబర్ 8

అమెజాన్ లో 5

డేటింగ్ శాంటా (స్పానిష్ మూవీ)-డిసెంబర్ 7

మన్ పసంద్ (హిందీ స్టాండ్ అప్ కామెడీ)-డిసెంబర్ 7

మస్త్ మే రహెనేకా (హిందీ మూవీ)- డిసెంబర్ 8

మేరీ లిటిల్ బ్యాట్ మాన్ (ఇంగ్లీషు మూవీ)-డిసెంబర్ 8

యువర్ క్రిస్మస్ ఈజ్ మైన్ 2 (ఇంగ్లీషు మూవీ) -డిసెంబర్ 8

ఆహాలో 1

కీడా కోలా (తెలుగు మూవీ)-డిసెంబర్ 8

సోనీలివ్ లో 1

చమక్ (హిందీ సిరీస్)- డిసెంబర్ 7

లయన్స్ గెట్ ప్లేలో 1

డిటెక్టివ్ నైట్ : ది రిడెంప్షన్ (ఇంగ్లీషు మూవీ)-డిసెంబర్ 7

బుక్ మై షోలో 2

బ్లాక్ బెర్రీ (ఇంగ్లీషు మూవీ)-డిసెంబర్ 6

ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీషు మూవీ)-డిసెంబర్ 8

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 5

సౌండ్ ట్రాక్ ≠≠ 2 (కొరియన్ సిరీస్)-డిసెంబర్ 6

హిస్టరీ : ది ఇంట్రెస్టింగ్ బిట్స్ (ఇంగ్లీషు సిరీస్)-డిసెంబర్ 7

డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్ : క్యాబిన్ ఫీవర్ (ఇంగ్లీషు మూవీ) –డిసెంబర్ 8

వధువు (తెలుగు సిరీస్)- డిసెంబర్ 8

ది మిషన్ (ఇంగ్లీషు మూవీ)- డిసెంబర్ 10

జీ5 లో 2

కడక్ సింగ్ (హిందీ మూవీ)- డిసెంబర్ 8

కూసే మునిస్వామి వీరప్పన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- డిసెంబర్ 8

జియో సినిమాలో 1

స్కూబీ డూ అండ్ క్రిప్టో టూ ( ఇంగ్లీషు మూవీ)-డిసెంబర్ 10

ఇక ‘లైగర్’ లో విజయ్ దేవరకొండ సరసన నటించిన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కొత్త మూవీ ‘ఖో గయే హమ్ కహా’ థియేట్రికల్ విడుదల కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో వుంటుంది. కార్తీ నటించిన తమిళ మూవీ ‘జపాన్’ కూడా డిసెంబర్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

First Published:  5 Dec 2023 6:09 AM GMT
Next Story