Telugu Global
Business

నేడు (21-12-2022) స్థిరంగా బంగారం ధర..

డిసెంబర్‌ 21వ తేదీన 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,110గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

నేడు (21-12-2022) స్థిరంగా బంగారం ధర..
X

గత రెండు రోజులుగా బంగారం ధరకు బ్రేక్ పడుతోంది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో డిమాండ్ తగ్గడం.. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం వెరసి బంగారం ధరపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక వెండి ధర పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా తగ్గింది. అంటే కిలోకు రూ.200 చొప్పున తగ్గింది. డిసెంబర్‌ 21వ తేదీన 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,110గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,600.. రూ.54,110

విజయవాడలో రూ.49,600.. రూ.54,110

చెన్నైలో రూ.50,680.. రూ.55,280

ముంబైలో రూ.49,600.. రూ.54,110

ఢిల్లీలో రూ.49,750.. రూ.54,260

కోల్‌కతాలో రూ.49,600.. రూ.54,110

బెంగళూరులో రూ.49,650.. రూ.54,160

కేరళలో రూ.49,600.. రూ.54,110

పుణెలో రూ.49,600.. రూ.54,110

వెండి ధరలు

హైదరాబాద్‌లో రూ.72,500

విజయవాడలో రూ.72,500

చెన్నైలో రూ.72,500

బెంగుళూరులో రూ.72,500

కేరళలో రూ.72,500

పుణెలో రూ.69,300 ఉంది.

ముంబైలో రూ.69,300

ఢిల్లీలో రూ.69,300

కోల్‌కతాలో రూ.69,300

First Published:  21 Dec 2022 4:12 AM GMT
Next Story