Telugu Global
Business

Gold Rate Today: నేడు (19-12-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rate Today 19 December 2022: దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.69,300 లకు చేరింది.

Gold and Silver Rate Today
X

నేడు బంగారం, వెండి ధరలు 19 డిసెంబర్ 2022

నేడు బంగారం, వెండి ధరలు 19 డిసెంబర్ 2022: రెండు రోజుల పాటు బంగారం ధర కాస్త తగ్గే వరకూ ఇక పర్వాలేదు.. దిగొస్తుందని అంతా ఆశపడ్డారు. కానీ బంగారం ధరలు మళ్లీ నిన్న స్వల్పంగా పెరిగాయి. అయితే ఇవాళ మాత్రం స్థిరంగా ఉండి కొనుగోలు దారులకు కాస్త ఊరట కల్పిస్తోంది.

ఇక వెండి ధర మాత్రం అత్యంత స్వల్పంగా పెరిగింది. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.69,300 లకు చేరింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,950.. రూ.54,490

విజయవాడలో రూ.49,950.. రూ.54,490

విశాఖపట్నంలో రూ.49,950.. రూ.54,490

చెన్నైలో రూ.50,560.. రూ.55,160

కోల్‌కతాలో రూ.49,950.. రూ.54,490

బెంగళూరులో రూ.50,000.. రూ.54,540

కేరళలో రూ.49,950.. రూ.54,490

ఢిల్లీలో రూ.50,100.. రూ.54,640

ముంబైలో రూ.49,950.. రూ.54,490

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000

విజయవాడలో రూ.73,000

విశాఖపట్నంలో రూ.73,000

చెన్నైలో రూ.73,000

బెంగళూరులో రూ.73,000

కేరళలో 73000

కోల్‌కతాలో 69,300,

ఢిల్లీలో రూ.69,300

ముంబైలో రూ.69,300


భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు

ప్రధాన నగరాలు ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) ఈరోజు వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ 49,950 54,490 73,000
విజయవాడ 49,950 54,490 73,000
విశాఖపట్నం 49,950 54,490 73,000
ఢిల్లీ 50,100 54,640 69,300
చెన్నై 50,560 55,160 73,000
బెంగళూరు 50,000 54,540 73,000
కోల్‌కతా 49,950 54,490 69,300
ముంబై 49,950 54,490 69,300
కేరళ 49,950 54,490 73000


First Published:  19 Dec 2022 3:20 AM GMT
Next Story