Telugu Global
Business

నేడు (09-12-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

కిలో వెండిపై రూ.700 మేర తగ్గింది. దేశంలో నేడు వెండి కిలో ధర రూ.66,200 గా ఉంది. ఇక దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

నేడు (09-12-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
X

బంగారం ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఒకరోజు పెరిగితే, మరొక రోజు తగ్గుతుంది. ఇంకో రోజు స్థిరంగా ఉంటుంది. మొన్న తగ్గిన బంగారం ధర నిన్న పెరిగింది. ఇక నేడు మాత్రం స్థిరంగా ఉంది. నిన్నటి ధరలే నేడు కూడా కొనసాగుతున్నాయి. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000కు చేరుకుంది. కాగా.. వెండి ధరలో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. కిలో వెండిపై రూ.700 మేర తగ్గింది. దేశంలో నేడు వెండి కిలో ధర రూ.66,200 గా ఉంది. ఇక దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు)..

హైదరాబాద్‌లో రూ. 49,500.. రూ. 54,000

విజయవాడలో రూ. 49,500.. రూ. 54,000

విశాఖపట్నంలో రూ. 49,500.. రూ. 54,000

చెన్నైలో రూ. 50,160.. రూ. 54,720

బెంగళూరులో రూ. 49,550.. రూ. 54,050

కేరళలో రూ. 49,500.. రూ. 54,000

కోల్‌కతాలో రూ. 49,500.. రూ. 54,000

న్యూఢిల్లీలో రూ. 49,650.. రూ. 54,150

ముంబైలో రూ. 49,500.. రూ. 54,000

వెండి ధరలు..

హైదరాబాద్‌ కిలో వెండి ధర రూ. 71,300

విజయవాడ రూ. 71,300

విశాఖపట్నంలో రూ. 71,300

చెన్నైలో రూ. 71,300

కేరళలో రూ. 71,300

బెంగుళూరులో రూ. 71,300

కోల్‌కతాలో రూ. 66,200

ఢిల్లీలో రూ. 66,200

ముంబైలో రూ. 66,200

Next Story