Telugu Global
Business

నేడు (20-12-2022) తగ్గిన బంగారం ధర

Gold, silver price today, 20 December 2022: నేడు 10 గ్రాముల బంగారంపై రూ.380 వరకు తగ్గింది. ఇక వెండి మాత్రం పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.350 మేర తగ్గి రూ.49,600కు చేరింది.

నేడు (20-12-2022) తగ్గిన బంగారం ధర
X

పెళ్లిళ్ల సీజన్ మొదలైనప్పటి నుంచి పరుగులు పెట్టిన బంగారం ధర ప్రస్తుతం అంతో ఇంతో దిగి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం కూడా పసిడి ధర స్వల్ప పతనానికి ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు మాత్రం కాస్త తగ్గింది. నేడు 10 గ్రాముల బంగారంపై రూ.380 వరకు తగ్గింది. ఇక వెండి మాత్రం పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.350 మేర తగ్గి రూ.49,600కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.380 తగ్గి రూ.54,110కి చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలోపై రూ.200 మేర తగ్గి రూ.69,500కు చేరుకుంది. ఇక దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,600.. రూ.54,110

విజయవాడలో రూ.49,600.. రూ.54,110

చెన్నైలో రూ.50,730.. రూ.55,190

బెంగళూరులో రూ.49,650.. రూ.54,160

కేరళలో రూ.49,600.. రూ.54,110

ముంబైలో రూ.49,600.. రూ.54,110

ఢిల్లీలో రూ.49,750.. రూ.54,260

కోల్‌కతాలో రూ.49,600.. రూ.54,110

వెండి ధరలు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,100

విజయవాడలో రూ.73,100

చెన్నైలో రూ.73,100

బెంగళూరులో రూ.73,100

కేరళలో రూ.73,100

ముంబైలో రూ.69,500

ఢిల్లీలో రూ.69,500

కోల్‌కతాలో రూ.69,500


భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు

ప్రధాన నగరాలు ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) ఈరోజు వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ రూ. 49,600 రూ. 54,110 రూ. 73,100
విజయవాడ రూ. 49,600 రూ. 54,110 రూ. 73,100
విశాఖపట్నం రూ. 49,590 రూ. 54,100 రూ. 73,100
ఢిల్లీ రూ. 49,750 రూ. 54,260 రూ. 69,500
చెన్నై రూ. 50,730 రూ. 55,190 రూ. 73,100
బెంగళూరు రూ. 49,650 రూ. 54,160 రూ. 73,100
కోల్‌కతా రూ. 49,600 రూ. 54,110 రూ. 69,500
ముంబై రూ. 49,600 రూ. 54,110 రూ. 69,500
కేరళ రూ. 49,600 రూ. 54,110 రూ. 73,100


First Published:  20 Dec 2022 3:01 AM GMT
Next Story