Telugu Global
Business

నేడు (05-12-2022) బంగారం, వెండి ధరలకు బ్రేక్

24 క్యారెట్ల బంగారం ధర రూ.53,950గా ఉంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నేడు వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. ఇవాళ బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

నేడు (05-12-2022) బంగారం, వెండి ధరలకు బ్రేక్
X

అటు అంతర్జాతీయ పరిణామాలు.. ఇటు దేశంలో పెళ్లిళ్ల సీజన్ కారణంగా పెరిగిన డిమాండ్.. వెరసి బంగారం ధరలు రోజువారీగా పెరగుతున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఈ నాలుగు రోజుల్లోనే బంగారం ధర రూ.1000 మేర పెరిగింది. కాగా నేడు మాత్రం పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. బంగారం ధరలో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదు. పలు ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇవాళ దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,950గా ఉంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నేడు వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. ఇవాళ బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,450.. రూ.53,950

విజయవాడలో రూ. 49,450.. రూ. 53,950

విశాఖపట్నంలో రూ.49,500.. రూ. 53,950

చెన్నైలో రూ. 50,160.. రూ. 54,720

కేరళలో రూ.49,450.. రూ.53,950

బెంగళూరులో రూ. 49,500.. రూ.54,000

న్యూఢిల్లీలో రూ. 49,600.. రూ. 54,100

ముంబైలో రూ. 49,450.. రూ. 53,950

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ. 71,600

విజయవాడలో రూ.71,600

విశాఖపట్నంలో రూ. 71,600

చెన్నైలో రూ.71,600

బెంగుళూరులో రూ.71,600

కేరళలో రూ.71,600

న్యూఢిల్లీలో రూ. 65,200

ముంబైలో రూ.65,200

Next Story