Telugu Global
Business

నేడు (08-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం ధర

వెండి ధర కిలోపై అత్యంత స్వల్పంగా రూ.500 మేర తగ్గింది. నేడు దేశంలో కిలో వెండి ధర రూ.65,500కు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి.

నేడు (08-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం ధర
X

బంగారం ధరకు బ్రేక్ పడింది అనుకుని సంతోషించేలోపే గురువారం మళ్లీ బంగారం ధర పెరిగింది. అత్యంత స్వల్పంగానే పెరిగినప్పటికీ ఈ పెరుగుదల కొనసాగితే మాత్రం కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ధర పెరిగినా తగ్గినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. నిన్న 10 గ్రాముల బంగారం ధరపై రూ.300 వరకూ తగ్గగా.. నేడు రూ.220 మేర పెరిగింది. దేశంలో నేడు దేశంలో 22 క్యారెట్ల ధర (10 గ్రాములు)పై రూ రూ.49,500కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.220 మేర పెరిగి రూ.54,000కు చేరుకుంది. వెండి ధర కిలోపై అత్యంత స్వల్పంగా రూ.500 మేర తగ్గింది. నేడు దేశంలో కిలో వెండి ధర రూ.65,500కు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగారాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ. 49,500.. రూ. 54,000

విజయవాడలో రూ.49,500.. రూ. 54,000

విశాఖపట్నంలో రూ.49,500.. రూ.54,000

చెన్నైలో రూ. 50,160.. రూ. 54,720

బెంగళూరులో రూ. 49,550.. రూ. 54,050

కేరళలో రూ.49,500.. రూ. 54,000

కోల్‌కతాలో రూ.49,500.. రూ. 54,000

న్యూఢిల్లీలో రూ. 49,650.. రూ. 54,150

ముంబైలో రూ. 49,500.. రూ. 54,000

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ. 65,500

విజయవాడలో రూ. 65,500

విశాఖపట్నంలో రూ. 71,000

చెన్నైలో రూ. 71,000

కేరళలో రూ. 71,000

బెంగుళూరులో రూ. 71,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,500

ముంబైలో రూ. 65,500

First Published:  8 Dec 2022 4:26 AM GMT
Next Story