Telugu Global
Business

నేడు (18-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి మాత్రం..

Gold and Silver Rate Today 18 December 2022: దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.250 మేర పెరిగింది. దీంతో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950కి చేరుకుంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగింది.

Gold and Silver Rate Today
X

నేడు బంగారం, వెండి ధరలు 18 డిసెంబర్ 2022

నేడు బంగారం, వెండి ధరలు 18 డిసెంబర్ 2022: దేశ ప్రజలతో బంగారం దోబూచులాడుతోంది. గత రెండు రోజులుగా నేల చూపులు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక బంగారం ధరలు నెమ్మదిగా దిగొస్తాయని చాలా మంది ఆశ పడ్డారు. కానీ వాళ్ల ఆశలు అడియాసల‌య్యాయి. అంతకు ముందులాగే బంగారం తిరిగి పరుగు ప్రారంభించి.. సామాన్య ప్రజలను కలవర పెడుతోంది.

ఇక వెండి మాత్రం బంగారానికి పూర్తి వ్యతిరేకంగా పయనిస్తోంది. బంగారం ధరలు పెరగ్గా.. వెండి మాత్రం నేల చూపులు చూసింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వరకు బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.250 మేర పెరిగింది. దీంతో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950కి చేరుకుంది.

ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490కు చేరుకుంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర దాదాపు రూ.500 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.69వేలకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేస్తే..

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,950.. రూ.54,490

విజయవాడలో రూ.49,950.. రూ.54,490

విశాఖపట్నంలో రూ.49,950 .. రూ.54,490

చెన్నైలో రూ.50,560.. రూ.55,160

కోల్‌కతాలో రూ.49,950.. రూ.54,490

బెంగళూరులో రూ.50,000.. రూ.54,540

కేరళలో రూ.49,950.. రూ.54,490

ఢిల్లీలో రూ.50,100.. రూ.54,640

ముంబైలో రూ.49,950.. రూ.54,490

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000

విజయవాడలో రూ.73,000

విశాఖపట్నంలో రూ.73,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.73,000

బెంగళూరులో రూ.73,000

కేరళలో రూ.73,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,000

ముంబైలో కిలో వెండి ధర రూ.69,౦౦౦


ప్రధాన నగరాలు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ 49,950 54,490 73,000
విజయవాడ 49,950 54,490 73,000
విశాఖపట్నం 49,950 54,490 73,000
ఢిల్లీ 50,100 54,640 69,000
చెన్నై 50,560 55,160 73,000
బెంగళూరు 50,000 54,540 73,000
కోల్‌కతా 49,950 54,490 69,000
ముంబై 49,950 54,490 69,000
కేరళ 49,950 54,490 73,500


First Published:  18 Dec 2022 6:00 AM GMT
Next Story