Telugu Global
Business

నేడు (16-11-2022) తగ్గిన బంగారం ధర

24 క్యారెట్ల ధర రూ.52,150గా ఉంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.62,700కు చేరుకుంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం.

నేడు (16-11-2022) తగ్గిన బంగారం ధర
X

గత కొన్ని రోజులుగా పెరగడమో లేదంటే స్థిరంగా ఉండటమో చేసిన బంగారం ధర నేడు కాస్త దిగి వచ్చింది. నిన్నటికి దాదాపు రూ.53 వేలకు చేరుకున్న విషయం తెలిసిందే. నేడు తులం బంగారంపై రూ.490 వరకు తగ్గింది. ఇక వెండి మాత్రం యథావిధిగానే పెరుగుదలను నమోదు చేసుకుంది. కిలో వెండిపై ఏకంగా రూ.1000లకుపైగా పెరిగింది. నవంబర్‌ 16న దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు.. రూ.47,800కి చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.52,150గా ఉంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.62,700కు చేరుకుంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.47,800.. రూ.52,150

విజయవాడలో రూ.48,800.. రూ.52,150

విశాఖలో రూ.48,800.. రూ.52,150

చెన్నైలో రూ.49,400.. రూ.53,890

బెంగళూరులో.. రూ.47,850.. రూ.52,200

కేరళలో రూ.47,800.. రూ.52,150

ముంబైలో రూ.47,800.. రూ.52,150

ఢిల్లీలో రూ.47,950.. రూ.52,300

కోల్‌కతాలో రూ.47,800.. రూ.52,150

వెండి ధర..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,500

విజయవాడలో రూ.68,500

విశాఖలో రూ.67,700

చెన్నైలో రూ.68,500

బెంగళూరులో రూ.65,500

కేరళలో రూ.68,500

ముంబైలో రూ.62,700

ఢిల్లీలో రూ.62,700

కోల్‌కతాలో రూ.62,700

First Published:  16 Nov 2022 4:29 AM GMT
Next Story