Telugu Global
Arts & Literature

మోహన చింతనలు

మోహన చింతనలు
X

మోహన చింతనలు 

నెమ్మదిగా మాట్లాడు

గొంతెత్తి అరవకు

వాన చినుకులతో పూలరెమ్మలువిచ్చుకుంటాయి

ఉరుములు శబ్దాలతోకాదు !

*

కొమ్మల పూవులు తోటకు అందం

నేల రాలిన ఆకులు కావు

పెదవుల నవ్వులు జీవితసారం

రాల్చిన కన్నీటి కణాలు కావు !

- చింతలచెరువు మోహనరావు

Next Story