Telugu Global
Andhra Pradesh

సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు.. 37 మందితో వైసీపీ లిస్ట్‌

జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది వైసీపీ. వీరంతా జిల్లా, మండల, నియోజకవర్గ, గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారు.

సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు.. 37 మందితో వైసీపీ లిస్ట్‌
X

సార్వత్రిక ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితా రిలీజ్ చేసింది వైసీపీ. ఈ జాబితాలో సీఎం జగన్ సహా 37 మందికి చోటు కల్పించింది. అనూహ్యంగా గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన 12 మంది లబ్థిదారులను సైతం స్టార్‌ క్యాంపెయినర్లుగా ఎంపిక చేసింది. ఈ జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది వైసీపీ. వీరంతా జిల్లా, మండల, నియోజకవర్గ, గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక టికెట్లు దక్కని నేతలకు సైతం స్టార్ క్యాంపెయినర్లుగా బాధ్యతలు అప్పగించింది వైసీపీ.

వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే

1. వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి

2. బొత్స సత్యనారాయణ

3.ధర్మాన ప్రసాదరావు

4.ఎండీ.అబ్దుల్ హఫీజ్ ఖాన్

5.కె.భాగ్యలక్ష్మి

6.గొల్ల బాబురావు

7.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

8.మల్లాది విష్ణు

9.పిల్లి సుభాష్ చంద్రబోస్

10.మోపిదేవి వెంకటరమణ

11.బీద మస్తాన్ రావు

12.వి. ఖాదర్ భాషా

13.కుంభ రవిబాబు

14.ఆర్.కృష్ణయ్య

15.పోసాని కృష్ణమురళి

16.వాసిరెడ్డి పద్మ

17.సజ్జల రామకృష్ణా రెడ్డి

18.వై.వీ.సుబ్బారెడ్డి

19.వి.విజయసాయిరెడ్డి

20.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

21.మద్దాలి గిరి

22.రావెల కిషోర్ బాబు

23.జకీయా ఖానమ్

24.జియాఉద్దిన్

25.సిద్దా రాఘవరావు

26.గంగు కల్యాణి

27.షేక్ సందాని

28.ఒరెకంటి జనార్ధన్ రెడ్డి

29.దాజప్పగారి జనపరూపాణి

30.చెల్లె పరంజ్యోతి

31.పందలనేని శివప్రసాద్

32.కట్ట జగదీశ్

33.క్రిష్ణం రామకృష్ణ

34.గొల్లపల్లి శ్రీను

35.సయిద్ అన్వర్

36.అరుసభట్టు అనంతలక్ష్మి

37.చల్లా ఈశ్వరి

First Published:  30 April 2024 7:05 AM GMT
Next Story