Virupaksha Twitter Review: విరూపాక్ష మూవీ ట్విట్టర్ రివ్యూ

Virupaksha Movie Twitter Review: ఈ రోజు విడుదలైన విరూపాక్ష మూవీలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
Update: 2023-04-21 01:39 GMT

Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ రివ్యూ {2.75/5}

కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం విరూపాక్ష ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, సాయి చంద్, రాజీవ్ కనకాల, సునీల్, అభినవ్ గౌతమ్, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. నిర్మాత బి వి ఎన్ ఎస్ ప్రసాద్ నిర్మించారు.


Full View


విరూపాక్ష మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.







Tags:    
Advertisement

Similar News