Vaarasudu Movie Twitter Review: వారసుడు మూవీ ట్విట్టర్ రివ్యూ

Vaarasudu Movie Twitter Review: తమిళంలో విడుదలైన మూడు రోజుల తర్వాత “వారసుడు” తెలుగు వెర్షన్‌ను ఈ రోజు విడుదలయ్యింది.

Advertisement
Update: 2023-01-13 21:08 GMT

Vaarasudu Movie Twitter Review: వారసుడు మూవీ ట్విట్టర్ రివ్యూ

తమిళంలో విడుదలైన మూడు రోజుల తర్వాత “వారసుడు” తెలుగు వెర్షన్‌ను ఈ రోజు విడుదలయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు, నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రంలో విజయ్, రష్మిక, మెహ్రీన్, ప్రకాష్ రాజ్, షామ్, ప్రభు, యోగి బాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. థమన్ ఎస్ సంగీతం సమకూర్చారు.

కష్టాల్లో చిక్కుకున్న ఓ కార్పోరేట్ దిగ్గజం తరపున వారసుడు ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థుల ఆగడాలను ఎలా ఆటకట్టించారు అన్న కథాంశంతో 'వారసుడు' మూవీ రూపొందింది. 

వారసుడు మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.







Tags:    
Advertisement

Similar News