OTT releases this week: ఓటీటీ వాచ్ లిస్ట్- ఈ వారమే ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ- రియల్ కేస్!

This Week OTT Releases Movies: ఈ వారం వివిధ ఓటీటీలు ఉత్తేజకరమైన కొత్త కంటెంట్‌ ని అందిస్తున్నాయి. థ్రిల్లర్‌లు, రియల్ డ్రామాలు, స్పోర్ట్స్ డ్రామాలు, డాక్యుమెంటరీలు, హై ఓల్టేజ్ యాక్షన్లు హంగామా చేసేందుకు వచ్చేశాయి.

Advertisement
Update: 2024-02-20 05:38 GMT

ఈ వారం వివిధ ఓటీటీలు ఉత్తేజకరమైన కొత్త కంటెంట్‌ ని అందిస్తున్నాయి. థ్రిల్లర్‌లు, రియల్ డ్రామాలు, స్పోర్ట్స్ డ్రామాలు, డాక్యుమెంటరీలు, హై ఓల్టేజ్ యాక్షన్లు హంగామా చేసేందుకు వచ్చేశాయి...ముఖ్యంగా సంచలనం సృష్టించిన కూతురు షీనా బోరా దారుణ హత్య కేసులో అరెస్టయిన మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణీ ముఖర్జీ పై హిందీ డాక్యుమెంటరీ ఈ వారం ఓటీటీ స్పేస్ లో ప్రత్యేకాకర్షణ. దీంతో బాటు మోహన్ లాల్ నటించిన ‘మలకోట్టై వాలిబన్’ మలయాళ సినిమా, ఏనుగు దంతాల స్మగ్లర్స్ తో ‘పోచర్స్’ వెబ్ సిరీస్, కన్నడ మూవీ ‘అధర్వ’... ఇంకా మరెన్నో వున్నాయి. పూర్తి జాబితాని బ్రౌజ్ చేయడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.

నెట్‌ఫ్లిక్స్‌ లో 12

1. రిథమ్ ప్లస్ ఫ్లో ఇటలీ -(రియాలిటీ సిరీస్)- ఫిబ్రవరి 19

2. ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్- (డాక్యుమెంటరీ)- ఫిబ్రవరి 19

3. మైక్ ఏప్స్: రెడీ టు సెల్‌ అవుట్ -(కామెడీ సిరీస్)- ఫిబ్రవరి 20

4. కెన్ ఐ టెల్ యు ఏ సీక్రెట్ (డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 21

5. అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22

6. సౌత్‌ పా- (ఇంగ్లీష్ మూవీ) -ఫిబ్రవరి 22

7. థ్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యూ -(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23

8. మీ కుల్పా- (నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23

9. ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్ 6 -(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23

10. ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ -(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23

11. ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఎట్ వన్స్- (సైన్స్ షో)- ఫిబ్రవరి 23

12. మార్షల్ ది షెల్ విత్ షూస్ ఆన్ –(ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 24


Full View


అమెజాన్ ప్రైమ్ లో 4

1. అపార్ట్మెంట్ 404 -(కొరియన్ మిస్టరీ డాక్యుమెంటరీ)- ఫిబ్రవరి 23

2. పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23

3. మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23

4. అధర్వ –(కన్నడ మూవీ0- ఫిబ్రవరి 25

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో 3

1. స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్- (ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- ఫిబ్రవరి 21

2. విల్ ట్రెంట్‌ సీజన్‌-2 (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 21

3. కాన్స్టెలేషన్ – (అంతరిక్ష థ్రిల్లర్ డ్రామా)- ఫిబ్రవరి 23

ఆపిల్ టీవీ ప్లస్ లో 1

1. మెస్సీ ప్రపంచ కప్: ది రైజ్ ఆఫ్ ఎ లెజెండ్-(స్పోర్ట్స్ డ్రామా)- ఫిబ్రవరి 22

జియో సినిమాలో 1

1. సమ్మర్ హౌస్ సీజన్ 8- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22

లయన్స్ గేట్ ప్లే 1

1. సా ఎక్స్ -(ఇంగ్లీష్ మూవీ)- ఫిబ్రవరి 21

Tags:    
Advertisement

Similar News