ఈ వారం ఓటీటీ కొత్త వాచ్ లిస్ట్ ఇదే..

డిసెంబర్ 26-31 మధ్య ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాల్లో ‘మంగళవారం’, ‘కీడా కోలా’ ఇటీవలి రెండు తెలుగు హిట్ సినిమాలు, సల్మాన్ ఖాన్ నటించిన హిందీ సినిమా ‘టైగర్ 3’ వున్నాయి.

Advertisement
Update: 2023-12-25 09:30 GMT

డిసెంబర్ చివరి వారం 2023 కి వీడ్కోలు చెబుతూ 7 సినిమాలు, ఒక సిరీస్ ఓటీటీలో విడుదలవుతున్నాయి. డిసెంబర్ 26-31 మధ్య స్ట్రీమింగ్ అయ్యే సినిమాల్లో ‘మంగళవారం’, ‘కీడా కోలా’ ఇటీవలి రెండు తెలుగు హిట్ సినిమాలు, సల్మాన్ ఖాన్ నటించిన హిందీ సినిమా ‘టైగర్ 3’ వున్నాయి. ఇవి ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతాయో ఈ కింద చూద్దాం...

నెట్ ఫ్లిక్స్ లో 3

ఖో గయే హమ్ కహా (హిందీ మూవీ)-డిసెంబర్ 26

త్రీ ఆఫ్ అజ్ (హిందీ మూవీ)- డిసెంబర్ 29

బెర్లిన్ (స్పానిష్ సిరీస్)- డిసెంబర్ 29

అమెజాన్ లో 1

టైగర్ 3 (హిందీ మూవీ)- డిసెంబర్ 31

డిస్నీ+హాట్ స్టార్ లో 2

మంగళవారం (తెలుగు మూవీ)- డిసెంబర్ 26

12th ఫెయిల్ (హిందీ మూవీ)- డిసెంబర్ 29


Full View


జీ5 లో 1

అన్నపూరానీ (తమిళ్ మూవీ)- డిసెంబర్ 29

ఆహాలో 1

కీడా కోలా (తెలుగు మూవీ) -డిసెంబర్ 28



Tags:    
Advertisement

Similar News