Amigos Movie Twitter Review: అమిగోస్ మూవీ ట్విట్టర్ రివ్యూ

Kalyan Ram's Amigos Movie Twitter Review: ఈ రోజు విడుదలైన అమిగోస్ మూవీలో నందమూరి కళ్యాణ్‌రామ్‌, ఆశికా రంగనాథ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement
Update: 2023-02-09 21:30 GMT

Amigos Movie Twitter Review: అమిగోస్ మూవీ ట్విట్టర్ రివ్యూ

రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అమిగోస్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌, ఆశికా రంగనాథ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చగా, సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మిరాజు ఎడిటింగ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇందులో కళ్యాణ్‌రామ్‌ త్రిబుల్ రోల్ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఒక బిజినెస్ మ్యాన్, మంజునాథ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మైఖేల్ గ్యాంగ్‌స్టర్

మీరు ఒకరోజు సేమ్ మీలాఉండే ఒకరిని కాదు ఇద్దరిని కలుసుకుంటే ఏమి జరుగుతుంది? కోల్‌కతాకు చెందిన మైఖేల్ తనలా ఉండే మరో ఇద్దర్ని కలిసినప్పుడు గందరగోళానికి గురవుతాడు. ఆతర్బాత విధి వారిని వెంబడించడం, తగాదాలు, ఇతర ప్రాణాంతక సంఘటనల సుడిగుండంలో పడిపోతారు ఆ ముగ్గురు. అందులోంచి వాళ్ళెలా బైటపడతారన్నదే మిగతా కథ.


Full View


అమిగోస్ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.







Tags:    
Advertisement

Similar News