Kalyanam Kamaneeyam Movie Twitter Review: కళ్యాణం కమనీయం మూవీ ట్విట్టర్ రివ్యూ

Kalyanam Kamaneeyam Movie Twitter Review: ఈ రోజు రిలీజ్ అయిన కళ్యాణం కమనీయం కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా.

Advertisement
Update: 2023-01-13 21:31 GMT

Kalyanam Kamaneeyam Movie Twitter Review: కళ్యాణం కమనీయం మూవీ ట్విట్టర్ రివ్యూ

ఈ రోజు రిలీజ్ అయిన కళ్యాణం కమనీయం కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్, దేవి ప్రసాద్, పవిత్ర లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.

కళ్యాణం కమనీయం మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.









Tags:    
Advertisement

Similar News