Waltair Veerayya Twitter Review: వాల్తేరు వీరయ్య మూవీ ట్విట్టర్ రివ్యూ

Waltair Veerayya Movie Review: బాబీ దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ లు హీరో హీరోయిన్ గా నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ ఈ రోజు విడుదలయ్యింది.

Advertisement
Update: 2023-01-12 20:15 GMT

Waltair Veerayya | బుల్లితెరపై ఆకట్టుకోలేకపోయిన మెగాస్టార్

బాబీ దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ లు హీరో హీరోయిన్ గా నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ ఈ రోజు విడుదలయ్యింది. మత్సకారుడైన చిరంజీవికి అతని స్నేహితుడు, అహంకారి అయిన ఏసీపీగా నటించిన రవి తేజ మధ్య‌ జరిగే స్టోరీ ఇది. ఇందులో కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కాగా జీకే మోహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

వాల్తేర్ వీరయ్య మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.








Tags:    
Advertisement

Similar News