నేడు (07-12-2022) ఊరటనిస్తున్న బంగారం ధర

ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా పెరిగింది. కిలోపై రూ.500 మేర తగ్గి రూ.66,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

Advertisement
Update: 2022-12-07 04:04 GMT

మహిళలకు.. బంగారం ధర నేడు కాస్త ఊరటనిస్తోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ కొద్ది రోజుల్లోనే రూ.1000కి పైగా బంగారం ధర పెరిగింది. ఇక నేడు బంగారం ధర 10 గ్రాములకు రూ.300 మేర తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ తరుణంలో ధర పెరగకపోవడమనేది ఊరటనిస్తోంది. నేడు దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 49,300కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,780గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా పెరిగింది. కిలోపై రూ.500 మేర తగ్గి రూ.66,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు)..

హైదరాబాద్‌లో రూ. 49,300.. రూ. 53,780

విజయవాడలో రూ. 49,300.. రూ. 53,780

విశాఖపట్నంలో రూ. 49,300.. రూ. 53,780

చైన్నైలో రూ. 50,100.. రూ. 54,650

కేరళలో రూ. 49,300.. రూ. 53,780

బెంగుళూరులో రూ.49,350.. రూ.53,830

కోల్‌కతాలో రూ. 49,300.. రూ. 53,780

ముంబైలో రూ. 49,300.. రూ. 53,780

ఢిల్లీలో రూ. 49,450.. రూ. 53,780..

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,800

విజయవాడలో రూ.70,800

విశాఖపట్టణంలో రూ.70,800

చెన్నైలో రూ. 70,800

కేరళలో రూ.70,800

బెంగుళూరులో రూ.70,800

ముంబైలో రూ.66,000

ఢిల్లీలో రూ.66,000

కోల్‌కతాలో రూ.66,000

Tags:    
Advertisement

Similar News