నేడు (14-12-2022) స్థిరంగా బంగారం, వెండి ధరలు

నేడు పసిడి, వెండి ధరలకు మరోసారి బ్రేక్ పడింది. ఇవాళ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 గా ఉంది.

Advertisement
Update: 2022-12-14 03:59 GMT

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధర.. నిన్న అత్యంత స్వల్పంగా తగ్గింది. ఇక నేడు పసిడి, వెండి ధరలకు మరోసారి బ్రేక్ పడింది. ఇవాళ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.69,000 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో రూ.49,800.. రూ.54,330

విజయవాడలో రూ.49,800.. రూ.54,330

విశాఖపట్నంలో రూ.49,800.. రూ.54,330

చెన్నైలో రూ.50,400.. రూ.54,980

బెంగళూరులో రూ.49,850.. రూ.54,390

కేరళలో రూ.49,800.. రూ.54,330

కోల్‌కతాలో రూ.49,800.. రూ.54,330

ఢిల్లీలో రూ.49,950.. రూ.54,490

ముంబైలో రూ.49,800.. రూ.54,330

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000

విజయవాడలో రూ.73,000

విశాఖపట్నంలో రూ.73,000

చెన్నైలో రూ.73,000

బెంగళూరులో రూ.73,000

కేరళలో రూ.73,000

కోల్‌కతాలో రూ.69,900

ఢిల్లీలో రూ.69,900

ముంబైలో రూ.69,000

Tags:    
Advertisement

Similar News