నేడు (10-11-2022) పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rates Today: ఇక నేడు 10 గ్రాముల బంగారం 600కు పైగా పెరిగింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Advertisement
Update: 2022-11-10 03:09 GMT

సాధారణంగా బంగారం, వెండి ధరల్లో రోజువారీగా మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో గడిచిన రెండు రోజుల్లో బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. ఇక నేడు 10 గ్రాముల బంగారం 600కు పైగా పెరిగింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.560 పెరిగి రూ.47,360కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.620 వరకూ పెరిగి రూ.51,670కి చేరుకుంది. ఇక దేశీయంగా కిలో వెండి పై రూ.850 వరకూ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

ఢిల్లీలో రూ.47,460 .. రూ.51,770

ముంబైలో రూ.47,360.. రూ.51,670

కోల్‌‌కతాలో రూ.47,360.. రూ.51,670

బెంగళూరులో రూ.47,410.. రూ.51,720

కేళలో రూ.47,360.. రూ.51,670

హైదరాబాద్‌లో రూ.47,360.. రూ.51,670

విజయవాడలో రూ.47,360.. రూ51,670

విశాఖలో రూ.47,360.. రూ.51,670



వెండి ధర..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,400

విజయవాడలో రూ.67,400

విశాఖలో రూ.67,400 ఉంది.

చెన్నైలో రూ.67,400

కోల్‌కతాలో రూ.61,700

బెంగళూరులో రూ.67,400

ముంబైలో రూ.61,700

ఢిల్లీలో రూ.61,700



Tags:    
Advertisement

Similar News