హర్షం

Advertisement
Update: 2022-12-25 11:42 GMT

ఆకాశం కాయితమ్మీద

ఆదృశ్యహస్తం గీసే

సప్తవర్ణ చిత్రం

ఇంధ్రధనుస్సు' వి' చిత్రం' !

మబ్బు తండ్రి మనసు

కరిగితే వర్షం

పుడమి తల్లికి

పులకింతల హరిత వర్షం

- గొల్లపూడి రేషేపు (గుంటూరు)

Tags:    
Advertisement

Similar News