రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో హైదరాబాద్ బాలిక గోల్డెన్ షో

స్వర్ణ, రజతాలు నెగ్గిన భారత తొలి జిమ్నాస్ట్ ప్రపంచ జిమ్నాస్టిక్స్ కు మరో పేరైన మాస్కో వేదికగా రెండువారాలపాటు జరిగిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్…రిథమిక్ విభాగంలో…హైదరాబాద్ బాలిక, 16 ఏళ్ల అనన్య సరికొత్త చరిత్ర సృష్టించింది. మొత్తం ఐదు విభాగాలలో పోటీకి దిగిన అనన్య ఓ స్వర్ణ, రజత పతకాలతో సహా మూడు ప్రత్యేక అవార్డులు సైతం గెలుచుకొంది. హైదరాబాద్ లోని గాంజెస్ వ్యాలీ స్కూల్ లో 11వ తరగతి చదువుతున్న అనన్య…లాల్ బహుదూర్ ఇండోర్ స్టేడియంలో సాధన చేస్తూ వస్తోంది. […]

Advertisement
Update: 2019-06-03 21:30 GMT
  • స్వర్ణ, రజతాలు నెగ్గిన భారత తొలి జిమ్నాస్ట్

ప్రపంచ జిమ్నాస్టిక్స్ కు మరో పేరైన మాస్కో వేదికగా రెండువారాలపాటు జరిగిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్…రిథమిక్ విభాగంలో…హైదరాబాద్ బాలిక, 16 ఏళ్ల అనన్య సరికొత్త చరిత్ర సృష్టించింది.

మొత్తం ఐదు విభాగాలలో పోటీకి దిగిన అనన్య ఓ స్వర్ణ, రజత పతకాలతో సహా మూడు ప్రత్యేక అవార్డులు సైతం గెలుచుకొంది.

హైదరాబాద్ లోని గాంజెస్ వ్యాలీ స్కూల్ లో 11వ తరగతి చదువుతున్న అనన్య…లాల్ బహుదూర్ ఇండోర్ స్టేడియంలో సాధన చేస్తూ వస్తోంది.

అంతర్జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో బంగారు, వెండి పతకాలు సాధించిన తొలి భారత జిమ్నాస్ట్ గా అనన్య రికార్డుల్లో చోటు సంపాదించింది.

Tags:    
Advertisement

Similar News