విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి వీవీ లక్ష్మీనారాయణ పోటీ

జనసేన పార్టీ తమ అభ్యర్థులకు సంబంధించిన మరో జాబితా విడుదల చేసింది. ఇటీవలే పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే అదే జిల్లాలోని గాజవాక అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన అభ్యర్థులు ఇలా ఉన్నారు. వైజాగ్ (నార్త్): పసుపులేటి ఉషా కిరణ్ వైజాగ్ (సౌత్): గంపల గిరిధర్ వైజాగ్ (ఈస్ట్): కోన తాతారావు భీమిలి: పంచకర్ల సందీప్ […]

Advertisement
Update: 2019-03-19 06:04 GMT

జనసేన పార్టీ తమ అభ్యర్థులకు సంబంధించిన మరో జాబితా విడుదల చేసింది. ఇటీవలే పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది.

ఇప్పటికే అదే జిల్లాలోని గాజవాక అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన అభ్యర్థులు ఇలా ఉన్నారు.

వైజాగ్ (నార్త్): పసుపులేటి ఉషా కిరణ్

వైజాగ్ (సౌత్): గంపల గిరిధర్

వైజాగ్ (ఈస్ట్): కోన తాతారావు

భీమిలి: పంచకర్ల సందీప్

అమలాపురం: రాజబాబు ఎస్

పెద్దాపురం: తుమ్మల రామస్వామి

పోలవరం: చిర్రి బాలరాజు

అనంతపురం: టి.సి. వరుణ్

Tags:    
Advertisement

Similar News