గందరగోళంలో కోడెల టికెట్

టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీటుకు ఎసరొచ్చేలా ఉంది. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకుంటున్న కోడెల శివప్రసాదరావును ఎంపీగా పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఒత్తడి తెస్తున్నారు. కోడెలను నరసరావుపేట నుంచి ఎంపీగా నిలబెట్టి సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ రాయపాటి కుమారుడు రంగారావుకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రతిపాదనను కోడెల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్‌ విషయంలో కొంతకాలంగా రాయపాటి, కోడెల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అసలు రాయపాటికి ఎంపీ టికెట్‌ […]

Advertisement
Update: 2019-03-11 05:23 GMT

టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీటుకు ఎసరొచ్చేలా ఉంది. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకుంటున్న కోడెల శివప్రసాదరావును ఎంపీగా పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఒత్తడి తెస్తున్నారు.

కోడెలను నరసరావుపేట నుంచి ఎంపీగా నిలబెట్టి సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ రాయపాటి కుమారుడు రంగారావుకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

అయితే చంద్రబాబు ప్రతిపాదనను కోడెల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్‌ విషయంలో కొంతకాలంగా రాయపాటి, కోడెల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అసలు రాయపాటికి ఎంపీ టికెట్‌ రాకుండా చేసేందుకు ఒక దశలో లగడపాటి పేరును కోడెల తెరపైకి తెచ్చారు.

Tags:    
Advertisement

Similar News