జగన్‌తో భేటీపై కేటీఆర్‌ ట్వీట్

ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించేందుకు నేడు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ …. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీపై ట్వీట్టర్‌లో కేటీఆర్‌ స్పందించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వైఎస్‌ జగన్‌ను కలుస్తున్నట్టు వివరించారు. మధ్నాహ్నం 12.30కి జగన్‌ను కలుస్తున్నట్టు చెప్పారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ను బలోపేతం చేయడంపై చర్చిస్తామన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌… ఎన్‌డీఏకి, యూపీఏకి ప్రత్యామ్నాయమని కేటీఆర్ చెప్పారు. On the directive of our leader KCR Garu, will be […]

Advertisement
Update: 2019-01-16 00:18 GMT

ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించేందుకు నేడు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ …. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో భేటీ కానున్నారు.

ఈ భేటీపై ట్వీట్టర్‌లో కేటీఆర్‌ స్పందించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వైఎస్‌ జగన్‌ను కలుస్తున్నట్టు వివరించారు. మధ్నాహ్నం 12.30కి జగన్‌ను కలుస్తున్నట్టు చెప్పారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ను బలోపేతం చేయడంపై చర్చిస్తామన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌… ఎన్‌డీఏకి, యూపీఏకి ప్రత్యామ్నాయమని కేటీఆర్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News