కేసీఆర్‌ ఏపీకి వస్తే అనుకూలంగా మలుచుకుంటాం " మంత్రి ఆది

సంక్షేమంలో తెలంగాణ కంటే ఏపీ చాలా ముందుందన్నారు మంత్రి ఆదినారాయణరెడ్డి. కాబట్టి ఏపీలో ఎన్నికలు జరిగితే తెలంగాణలో కంటే ఏపీలో టీడీపీకి అనుకూలంగా స్వీప్‌ ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్‌ గెలిస్తే వైసీపీ, జనసేన వాళ్లు సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. వైసీపీ, జనసేనలు తెలంగాణలో ఒక్క సీటుకు పోటీ చేయకపోగా…. తిరిగి టీడీపీని ఎద్దేవా చేయడం ఏమిటని ప్రశ్నించారు. గిఫ్ట్ ఇస్తానంటున్న కేసీఆర్ ఏపీకి రావాలన్నారు. రిటర్న్‌ గిఫ్ట్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటామన్నారు. కేసీఆర్‌ ఏపీకి వస్తే […]

Advertisement
Update: 2018-12-12 06:30 GMT

సంక్షేమంలో తెలంగాణ కంటే ఏపీ చాలా ముందుందన్నారు మంత్రి ఆదినారాయణరెడ్డి. కాబట్టి ఏపీలో ఎన్నికలు జరిగితే తెలంగాణలో కంటే ఏపీలో టీడీపీకి అనుకూలంగా స్వీప్‌ ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్‌ గెలిస్తే వైసీపీ, జనసేన వాళ్లు సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు.

వైసీపీ, జనసేనలు తెలంగాణలో ఒక్క సీటుకు పోటీ చేయకపోగా…. తిరిగి టీడీపీని ఎద్దేవా చేయడం ఏమిటని ప్రశ్నించారు. గిఫ్ట్ ఇస్తానంటున్న కేసీఆర్ ఏపీకి రావాలన్నారు. రిటర్న్‌ గిఫ్ట్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటామన్నారు. కేసీఆర్‌ ఏపీకి వస్తే ప్రజలు స్పష్టంగా సమాధానం చెబుతారన్నారు.

Tags:    
Advertisement

Similar News