ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా కౌశల్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా “అరవింద సమేత”. ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి  కలెక్షన్లతో నడుస్తోంది. అయితే రీసెంట్ గా “అరవింద సమేత” సినిమాని చూసాడట కౌశల్. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఆ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబు పాత్ర కౌశల్ ని ఒక రేంజ్ లో వెంటాడుతుందట. “ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటించాలని ఉంది. జగపతి బాబు పాత్రను […]

Advertisement
Update: 2018-10-12 23:15 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా “అరవింద సమేత”. ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కలెక్షన్లతో నడుస్తోంది. అయితే రీసెంట్ గా “అరవింద సమేత” సినిమాని చూసాడట కౌశల్.

ఆ సినిమా చూసినప్పటి నుంచి ఆ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబు పాత్ర కౌశల్ ని ఒక రేంజ్ లో వెంటాడుతుందట. “ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటించాలని ఉంది. జగపతి బాబు పాత్రను చూశాక అటువంటి పాత్ర నాకు వస్తే బాగుండని అనిపించింది” అంటూ కౌశల్ తన మనసులోని మాటని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే కొంతమంది దర్శక నిర్మాతలు విలన్ పాత్రల కోసం కౌశల్ ను సంప్రదిస్తున్నారట. విలన్ గా కౌశల్ ఎంట్రీ ఏ హీరోతో ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే మొన్నటి వరకు కౌశల్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.

Tags:    
Advertisement

Similar News