ప్రియాంక  చోప్రాను  ఏనుగు న‌డ‌క‌ని  ఏడిపించారు..!

గుర్తింపు వ‌చ్చే వర‌కు  ఏం చెప్పినా..మీడియా గుర్తించ‌దు. ప్రియాంక చోప్రా  కూడా అందుకు మిన‌హా యింపు కాదు. త‌ను టీనేజ్ లో ఉన్న‌ప్పుడు..  ప్రియాంక న‌డ‌క  ..కాళ్లు అస‌లు బావుండేవి కాద‌ట‌.  ఫ్రెండ్స్  మ‌గ‌రాయుళ్ల  కాళ్ల మాదిరి ఉండేవ‌ని ఏడిపించేవార‌ట‌.అందుకే ఎలాగైన  అంద చందాల విష‌యంలో కూడా ప్ర‌పంచానికి త‌నేంటో చూపించాల‌ని డిసైడ్ అయ్యింద‌ట‌. ఇప్పుడు అదే ప్రియాంక  ఓ 13 ప్ర‌ముఖ ఉత్ప‌త్తుల్ని  మార్కెట్ లో ప్ర‌చారం  చేయ‌డానికి  ప‌నికొస్తున్నాయి మ‌రి.  ప‌ట్టు ద‌ల వుంటే […]

Advertisement
Update:2016-09-15 05:01 IST
గుర్తింపు వ‌చ్చే వర‌కు ఏం చెప్పినా..మీడియా గుర్తించ‌దు. ప్రియాంక చోప్రా కూడా అందుకు మిన‌హా యింపు కాదు. త‌ను టీనేజ్ లో ఉన్న‌ప్పుడు.. ప్రియాంక న‌డ‌క ..కాళ్లు అస‌లు బావుండేవి కాద‌ట‌. ఫ్రెండ్స్ మ‌గ‌రాయుళ్ల కాళ్ల మాదిరి ఉండేవ‌ని ఏడిపించేవార‌ట‌.అందుకే ఎలాగైన అంద చందాల విష‌యంలో కూడా ప్ర‌పంచానికి త‌నేంటో చూపించాల‌ని డిసైడ్ అయ్యింద‌ట‌. ఇప్పుడు అదే ప్రియాంక ఓ 13 ప్ర‌ముఖ ఉత్ప‌త్తుల్ని మార్కెట్ లో ప్ర‌చారం చేయ‌డానికి ప‌నికొస్తున్నాయి మ‌రి. ప‌ట్టు ద‌ల వుంటే ఏదైనా సాధ్య‌మే క‌దా.
ఇక న‌టిగా ప్ర‌స్తుతం బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక చోప్రా న‌టిస్తుంది. ద‌ర్శ‌కుడు సేత్ గోర్డ‌న్ త‌న‌ను ఈ సినిమాకు ఆడిష‌న్స్ లేకుండా ఎంపిక చేయ‌డం త‌న‌కు ఎంతో ఆనందానిచ్చింద‌ట‌. మొద‌ట పురుష పాత్ర‌.. త‌ర్వాత అది విక్టోరియాగా మారింది. అల్రేడి హాలీవుడ్ లో క్వాంటిక్ అనే టీవి సీరియ‌ల్ లో ప్రియాంక త‌న స‌త్తాను చాటిన విష‌యం తెలిసిందే.
Tags:    
Advertisement

Similar News