పాత‌పుస్త‌కాలు సేక‌రించి పంపిణి...ఢిల్లీలో కొత్త ప్ర‌యోగం!

అన్న‌లు అక్క‌లు చ‌దివిన పుస్తకాలతోనే త‌రువాత సంవ‌త్స‌రాల్లో త‌మ్ముళ్లు, చెల్లెళ్లు చ‌ద‌వ‌టం ఇదివ‌ర‌కు రోజుల్లో ఎక్కువ‌గా జ‌రుగుతుండేది. ఇప్పుడు ఇళ్ల‌లో ఒక‌రిద్ద‌రు పిల్ల‌లే అవుతుండ‌టంతో ఆ పుస్త‌కాల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వినియోగించుకోలేక‌పోతున్నారు. అలా ఏటా పాఠ్య‌గ్రంథాలు వృధా అవుతున్నాయి. దీన్ని నివారించి… పుస్త‌కాలను పూర్తి స్థాయిలో స‌ద్వినియోగం చేసే ప‌నిని ద‌క్షిణ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చేప‌ట్టింది. దీనివ‌ల‌న త‌ల్లిదండ్రుల‌కు డ‌బ్బు ఆదా కావ‌డ‌మే కాకుండా…కాగితం ఖ‌ర్చు త‌గ్గి చెట్ల‌ను ర‌క్షించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. […]

Advertisement
Update: 2016-08-20 06:35 GMT

అన్నలు అక్కలు దివిన పుస్తకాలతోనే రువాత సంవత్సరాల్లో మ్ముళ్లు, చెల్లెళ్లు టం ఇదివకు రోజుల్లో ఎక్కువగా రుగుతుండేది. ఇప్పుడు ఇళ్లలో ఒకరిద్దరు పిల్లలే అవుతుండటంతో పుస్తకాలను ళ్లీ ళ్లీ వినియోగించుకోలేకపోతున్నారు. అలా ఏటా పాఠ్యగ్రంథాలు వృధా అవుతున్నాయి. దీన్ని నివారించిపుస్తకాలను పూర్తి స్థాయిలో ద్వినియోగం చేసే నిని క్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది.

దీనివ ల్లిదండ్రులకు బ్బు ఆదా కావమే కాకుండాకాగితం ర్చు గ్గి చెట్లను క్షించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏడాది ఏప్రిల్లో స్కూళ్లు తెరగానే మొట్టమొదటిసారిగా 587 ప్రాథమిక స్కూళ్లకు ఇలా సేకరించిన పుస్తకాలను పంపిణీ చేశారు. ఏడాది పిల్లకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాల్లో 80శాతం కు… మార్చిలో లెక్ట్ చేశామని..వాటిలో 32 శాతం కు తిరిగి పిల్లకు ఇవ్వటం రిగిందని విద్యాశాఖ డైరక్టర్ ముఖేష్ యాదవ్తెలిపారు. 32 శాతం పుస్తకాలను తిరిగి పంపిణీ చేయడంతోనే 1.02 కోట్ల రూపాయ ర్చు ప్పిందని ఆయ చెప్పారు.

క్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాధమికస్కూళ్లలో ఉన్న 2.97 క్షమంది విద్యార్థులకు అన్నితతులకు లిపి 42 భిన్న పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థులకు పుస్తకాలకు అయ్యే ర్చు 4.27 కోట్లు. అయితే పిల్లలందరికీ నీసం ఒక పుస్తకం పాతది ఇవ్వాలని నిర్ణయించారు. చ్చే ఏడాది వాడిన పుస్తకాలను రింత ఎక్కువగా వినియోగంలోకి తేవాలనుకుంటున్నామని యాదవ్ అన్నారు. సేకరించిన పుస్తకాల్లో రిగ్గా లేనివాటిని దాచి ఉంచామని, వాటిని తిరిగి బైండింగ్ చేయించి వచ్చే ఏడాది పంచుతామని ఆయ అన్నారు. స‌క్ర‌మంగా అమల్లోకి తేగలిగితే నిజంగా ఎంతో వ్యయాన్ని నివారించ మంచి ద్ధతి ఇది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News