తాగుబోతులకు దిమ్మతిరిగేలా కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం సీరియస్ అయింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10 వేలు జరిమానా విధించేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించి ఎవరి చావుకైనా కారణం అయితే రూ. 10లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జైలు శిక్ష యథాతథంగా ఉంటుంది. మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపైనా కఠిన చర్యలు తప్పవు. మైనర్లకు వాహనాలు ఇస్తే రూ. 25వేల […]

Advertisement
Update: 2016-08-03 10:10 GMT

దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం సీరియస్ అయింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10 వేలు జరిమానా విధించేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించి ఎవరి చావుకైనా కారణం అయితే రూ. 10లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జైలు శిక్ష యథాతథంగా ఉంటుంది. మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపైనా కఠిన చర్యలు తప్పవు. మైనర్లకు వాహనాలు ఇస్తే రూ. 25వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష అమలు చేయనున్నారు. ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం, తాగి వాహనాలు నడపడం వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుండడంతో కేంద్ర కేబినెట్ ఇలా సీరియస్‌గా స్పందించింది. ఇది స్వాగతించాల్సిన పరిణామమే.

Click on Image to Read:

Also Read:

త‌మ‌న్నా దృష్టి ఎప్పుడు దాని పైనే..!

డబ్బు కోసం నేను అలా చేయను…

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

Tags:    
Advertisement

Similar News