జగన్... ఒక గాంధీలా నిలిచిపో !

జగన్ వల్ల రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని టీడీపీ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి అన్నారు. పెళ్లికి చావు మంత్రం, చావుకు పెళ్లి మంత్రం చదివినట్టుగా జగన్ తీరు ఉందన్నారు. జగన్ ఉన్మాదిగా ప్రవర్తించడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఇప్పటికైనా జగన్ పశ్చాత్తాపం చెంది ఒక వాల్మీకిలా, బుద్దిడిలా, గాంధీలా చరిత్రలో నిలిచిపోయేందుకు ప్రయత్నించాలన్నారు. ఇందుకోసం తండ్రిని అడ్డుపెట్టుకుని దోచుకున్న లక్ష కోట్లను వెనక్కు ఇచ్చేయాలన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని చెప్పారు. […]

Advertisement
Update: 2016-08-02 19:53 GMT

జగన్ వల్ల రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని టీడీపీ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి అన్నారు. పెళ్లికి చావు మంత్రం, చావుకు పెళ్లి మంత్రం చదివినట్టుగా జగన్ తీరు ఉందన్నారు. జగన్ ఉన్మాదిగా ప్రవర్తించడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఇప్పటికైనా జగన్ పశ్చాత్తాపం చెంది ఒక వాల్మీకిలా, బుద్దిడిలా, గాంధీలా చరిత్రలో నిలిచిపోయేందుకు ప్రయత్నించాలన్నారు. ఇందుకోసం తండ్రిని అడ్డుపెట్టుకుని దోచుకున్న లక్ష కోట్లను వెనక్కు ఇచ్చేయాలన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు మహాయజ్ఞంలా చేస్తుంటే జగన్ రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడన్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్‌ వల్ల రూ.450 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. మోదీని బతిమలాడుకోవాల్సిన అవసరం తమ చంద్రబాబుకు లేదన్నారు ఆనం.

Also Read:

డబ్బు కోసం నేను అలా చేయను…

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

అది అంత తేలికైన విషయం కాదు..అలియ‌భ‌ట్‌..!

నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న స‌మంత‌..!

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News