అధికార నివాసాలు ఖాళీ చేయండి...ఆరుగురు మాజీ ముఖ్య‌మంత్రుల‌కు సుప్రీం ఆదేశం!

ప‌ద‌వులు పోయినా ప్ర‌భుత్వ నివాసాలు ఖాళీ చేయ‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్‌కి చెందిన ఆరుగురు మాజీ ముఖ్య‌మంత్రుల‌కు సుప్రీం కోర్టు…రెండునెల‌ల్లో నివాసాలు ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సోమ‌వారం సుప్రీం కోర్టు ఈ మేర‌కు ఆదేశించింది. మాజీ ముఖ్య‌మంత్రులు ములాయం సింగ్ యాద‌వ్‌, మాయ‌వ‌తితో పాటు రాజ్‌నాథ్ సింగ్, క‌ల్యాణ్ సింగ్‌, ఎన్‌డి తివారీ, రామ్ న‌రేష్ యాద‌వ్‌లు ప‌ద‌వులుపోయినా ప్ర‌భుత్వ బంగ‌ళాల‌ను వాడుకుంటుండ‌గా వీరంతా రెండు నెల‌ల్లో వాటిని ఖాళీ చేయాల్సి ఉంది.

Advertisement
Update: 2016-08-01 02:26 GMT

వులు పోయినా ప్రభుత్వ నివాసాలు ఖాళీ చేయని ఉత్త ప్రదేశ్కి చెందిన ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీం కోర్టురెండునెలల్లో నివాసాలు ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సుప్రీం కోర్టు మేరకు ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్‌, మాయతితో పాటు రాజ్నాథ్ సింగ్, ల్యాణ్ సింగ్‌, ఎన్డి తివారీ, రామ్ రేష్ యాదవ్లు వులుపోయినా ప్రభుత్వ బంగళాలను వాడుకుంటుండగా వీరంతా రెండు నెలల్లో వాటిని ఖాళీ చేయాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News