నయనతార సీటుని లావణ్య కొట్టేసిందా?

ఆదివారం వెంకటేష్ ‘బాబు బంగారం’ ఆడియో లాంచ్ జరిగింది. అందరూ వెంకటేష్‌తో పాటు హీరోయిన్ నయనతార కూడా వస్తుందని ఎదురు చూడడం సబబే. కాని నయనతార డుమ్మా కొట్టేసింది. అంత పెద్ద స్టార్‌తో సినిమా అయినా, ఆడియో ఈవెంట్ ఎంత పబ్లిసిటీయో తెలిసి కూడా నయనతార డుమ్మాలు కొట్టడం ఈ మూడుపదుల భామకు అలవాటే. ఈవెంట్ అంతా గ్లామర్ కరువయ్యి వెలవెలబోయింది. కాని లావణ్య త్రిపాఠి ఆ లోటు తీర్చేసింది. తెల్లచీర.. పూసల జాకెట్టు వేసుకొచ్చి తానే […]

Advertisement
Update: 2016-07-26 04:41 GMT

ఆదివారం వెంకటేష్ ‘బాబు బంగారం’ ఆడియో లాంచ్ జరిగింది. అందరూ వెంకటేష్‌తో పాటు హీరోయిన్ నయనతార కూడా వస్తుందని ఎదురు చూడడం సబబే. కాని నయనతార డుమ్మా కొట్టేసింది. అంత పెద్ద స్టార్‌తో సినిమా అయినా, ఆడియో ఈవెంట్ ఎంత పబ్లిసిటీయో తెలిసి కూడా నయనతార డుమ్మాలు కొట్టడం ఈ మూడుపదుల భామకు అలవాటే. ఈవెంట్ అంతా గ్లామర్ కరువయ్యి వెలవెలబోయింది. కాని లావణ్య త్రిపాఠి ఆ లోటు తీర్చేసింది. తెల్లచీర.. పూసల జాకెట్టు వేసుకొచ్చి తానే గ్లామర్ పెంచింది. ఆమె కూడా సినిమాలో ఏదైనా ముఖ్య భూమిక పోషిందేమోనని అనుకున్నవారూ లేకపోలేదు. ఇంతకీ.. నయనతార తెలుగు ఇండస్ట్రీ వారిని ఎందుకు కేర్ చెయ్యట్లేదు. ‘అనామిక’ సినిమాకి ఇలాగే హ్యాండ్ ఇచ్చింది. ఇంత పెద్ద స్టార్ సినిమాకి కూడా అదే ట్రీట్‌మెంట్.

Tags:    
Advertisement

Similar News