మడతెట్టి మాట్లాడేసెయ్‌..

రోజుకో రకం మొబైల్ ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పోటీ కారణంగా మొబైల్ కంపెనీలు కొత్తకొత్త టెక్నాలజీ, ఫీచర్స్‌తో మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాకు చెందిన మోక్సీ గ్రూప్ సంస్థ మరో అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. మడత పెట్టే సెల్‌ఫోన్‌ను తయారుచేసింది. దీన్ని రౌండ్‌గా మడచవచ్చు. వాచీ లాగా చేతికి కట్టుకోవచ్చు. పలుచని గ్రాఫీన్‌తో దీని స్ర్కీన్ తయారు చేశారు. ఇది చాలా ధృడంగా ఉంటుంది. ఈ ఏడాది చివరికల్లా చైనా మార్కెట్‌లో […]

Advertisement
Update: 2016-05-25 06:00 GMT

రోజుకో రకం మొబైల్ ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పోటీ కారణంగా మొబైల్ కంపెనీలు కొత్తకొత్త టెక్నాలజీ, ఫీచర్స్‌తో మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాకు చెందిన మోక్సీ గ్రూప్ సంస్థ మరో అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. మడత పెట్టే సెల్‌ఫోన్‌ను తయారుచేసింది. దీన్ని రౌండ్‌గా మడచవచ్చు. వాచీ లాగా చేతికి కట్టుకోవచ్చు. పలుచని గ్రాఫీన్‌తో దీని స్ర్కీన్ తయారు చేశారు. ఇది చాలా ధృడంగా ఉంటుంది. ఈ ఏడాది చివరికల్లా చైనా మార్కెట్‌లో తన కొత్త మొబైల్‌తో ఊపేయాలని కంపెనీ భావిస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News