పాలేరులో కారు హోరు

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు  విజయం సాధించారు. తొలి రౌండ్‌ నుంచి తుమ్మల తన అధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించారు. 45వేల 682 ఓట్ల మేజారిటీతో తుమ్మల విజయం సాధించారు.  కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేకపోయింది. ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరపున వెంకటరెడ్డి సతీమణి పోటీ చేశారు.     Click on Image to Read:

Advertisement
Update: 2016-05-18 21:57 GMT

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. తొలి రౌండ్‌ నుంచి తుమ్మల తన అధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించారు. 45వేల 682 ఓట్ల మేజారిటీతో తుమ్మల విజయం సాధించారు. కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేకపోయింది. ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరపున వెంకటరెడ్డి సతీమణి పోటీ చేశారు.

 

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News