సివిల్స్ లో దుమ్మురేపిన తెలుగోళ్లు

సివిల్ సర్వీసెస్- 2015 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల వారు రాణించారు. దాదాపు 83 మంది తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ కు ఎంపికయినట్టు తెలుస్తోంది. మంగళవారం యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. సివిల్స్ లో ఢిల్లీకి చెందిన టీనా దాబి తొలి ర్యాంక్ సాధించగా, జమ్మూకు చెందిన అమీర్ రెండో ర్యాంక్ సాధించాడు. విశాఖకు చెందిన చేకూరి కీర్తి 14 వ ర్యాంక్, హైదరాబాద్కు చెందిన జొన్నలగడ్డ […]

Advertisement
Update: 2016-05-10 09:44 GMT
టీనా దాబి

సివిల్ సర్వీసెస్- 2015 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల వారు రాణించారు. దాదాపు 83 మంది తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ కు ఎంపికయినట్టు తెలుస్తోంది. మంగళవారం యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. సివిల్స్ లో ఢిల్లీకి చెందిన టీనా దాబి తొలి ర్యాంక్ సాధించగా, జమ్మూకు చెందిన అమీర్ రెండో ర్యాంక్ సాధించాడు. విశాఖకు చెందిన చేకూరి కీర్తి 14 వ ర్యాంక్, హైదరాబాద్కు చెందిన జొన్నలగడ్డ స్నేహజ 103వ ర్యాంక్ సాధించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ లో ర్యాంకు సాధించిన వారి జాబితా

చేకూరి కీర్తి (14)
హెచ్ఎస్ శ్రీకాంత్ (56)
వల్లూరు క్రాంతి (65)
సీహెచ్ రామకృష్ణ (84)
వసన విద్యాసాగర్ నాయుడు (101)
జొన్నలగడ్డ స్నేహజ (103)
ఏ దీప్తి (113)
వేమూరి విఎల్ అంబరీష్ (150)
పోతరాజు సాయి చైతన్య (158)
నివేదిత నాయుడు (159)
పి.కృష్ణకాంత్ (169)
ఏ పవన్ కుమార్ రెడ్డి (179)
వై. రిషాంత్ రెడ్డి (180)
ఆర్ విశ్వనాథ్ (181)
వరుణ్ గుంటుపల్లి (183)
పసుమర్తి వీజీ సతీష్ (191)
సలిజామల వెంకటేశ్వర్ (216)
కింతాడ ప్రవల్లిక (232)
పి ఉదయ్ కుమార్ (234)
శశాంక్ రెడ్డి (240)
బండ్ల దినేష్ ఆదిత్య (270)
సుధాకర్ (324)
వై విష్ణువర్ధన్ రెడ్డి (325)
ఉప్పలూరి మీనా (326)
సీహెచ్ శ్రీధర్ (348)
కంది ప్రవీణ్ (363)
కీర్తిశ్రీ (380)
శ్రుతి విజయకుమార్ (381)
మల్లెల శ్రీకాంత్ (388)
హరికృష్ణ (408)
ఎం కృష్ణ కౌండిన్య (422)
డి గౌరీ శంకర్ (457)
డిఎన్ హరికిరణ్ ప్రసాద్ (461)
నాగిరెడ్డిగారి మధులత (496)
హెచ్ విష్ణు ప్రసాద్ (506)
ముమ్మక సుదర్శన్ (526)
అల ప్రియాంక (529)
ఆర్ కృష్ణ ప్రసాద్ (531)
కట్టా సింహాచలం (538)
నార్నవారి మనీష్ శంకర్ రావు (552)
దేవరాజు శివ ప్రకాష్ (572)
వై విజయసింహారెడ్డి (588)
ఆర్ఎస్ విద్యావతి (600)
జి. ప్రదీప్ (609)
ఎం కార్తీక (610)
కె కృష్ణమూర్తి (615)
పి శ్రుతి (617)
ఆర్ ఆనంద్ (621)
ఆర్ శివ ప్రసాద్ (622)
ఎం గాయత్రి (642)
శ్రీధర వెంకటేశ్వర్లు (683)
ఎస్ భారతి (684)
బి రవితేజ (694)
సిగిలిపల్లి కృష్ణారావు (704)
దారం వెంకటేశ్వరరావు (708)
ఏ సురేష్ (718)
బండారు బాల మహేంద్ర (730)
చింత కుమార్ (768)
సాయి సందీప్ కుమార్ (780)
పురుషోత్తమ్ కుమార్ (828)
కామినేని సంజయ్ రావు (830)
పుష్పలత (845)
ఎస్ భారత్ (866)
చిలక సుధారాణి (876)
విజయ్ కుమార్ (880)
హెచ్ హనుమంతరాజు (898)
పిల్లి ప్రేమకుమార్ (900)
బి ప్రవీణ్ కుమార్ (907)
ఆర్ భరత్ (914)
కుర్రా శ్రీనివాస్ (953)
కారెల ముఖేష్ కుమార్ (972)
ఎల్లసిరి శివప్రసాద్ (973)
బి బాలస్వామి (977)
జె విజయకృష్ణ (988)
సీహెచ్ ప్రదీప్ కుమార్ (998)
దాసరి కార్తీక్ (1000)
మేకల సంధ్యా సమీర (1001)
సుర్వే స్వాతి (1003)
పెరుమాళ్ల సత్య స్వరూప్ (1012)
కొత్తపల్లి ప్రవీణ్ కుమార్ (1021)
కొలకలూరి అరవింద్ (1022)
నేగి సుష్మ (1029)
కె ఎస్ రమేష్ భారతి (1046)

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News