నో స్టేటస్

ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభ దద్దరిల్లింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కేంద్రాన్ని నిలదీశాయి. ఏపీ విభజన జరిగి రెండేళ్లు గడిచినా, స్పెషల్ స్టేటస్ అంశం తేల్చకపోవడంపై భగ్గుమన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్పై రాజ్య సభలో నోటీసులిచ్చిన గులంనబీ ఆజాద్, నవ్యాంధ్రని రెవిన్యూ లోటు నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. వెంకయ్య..హోదా ఏమయిందప్ప?? నాడు యుపిఎ సర్కారు ఏపీకి అయిదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామంటే..కాదు పదేళ్ళు ఇవ్వాలని పట్టుబట్టిన వెంకయ్య..మరి ఒక్క ఏడాది కూడా ఇవ్వలేదేమిటని […]

Advertisement
Update: 2016-03-14 23:07 GMT

ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభ దద్దరిల్లింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కేంద్రాన్ని నిలదీశాయి. ఏపీ విభజన జరిగి రెండేళ్లు గడిచినా, స్పెషల్ స్టేటస్ అంశం తేల్చకపోవడంపై భగ్గుమన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్పై రాజ్య సభలో నోటీసులిచ్చిన గులంనబీ ఆజాద్, నవ్యాంధ్రని రెవిన్యూ లోటు నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు.

వెంకయ్య..హోదా ఏమయిందప్ప??
నాడు యుపిఎ సర్కారు ఏపీకి అయిదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామంటే..కాదు పదేళ్ళు ఇవ్వాలని పట్టుబట్టిన వెంకయ్య..మరి ఒక్క ఏడాది కూడా ఇవ్వలేదేమిటని విపక్షాలు నిలదీశాయి.

Advertisement

Similar News