రోడ్డు ప్రమాదానికి గురైన ప్రణీత

హీరోయిన్ ప్రణీత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. నల్లగొండ జిల్లా మోతె ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఫల్టీలు కొట్టింది. ప్రమాదంలో ప్రణీతకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె తల్లి కూడా గాయపడ్డారు.  వెంటనే వారిని మోతె ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా మోతే దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. Click on Image to Read:

Advertisement
Update: 2016-02-14 01:41 GMT

హీరోయిన్ ప్రణీత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. నల్లగొండ జిల్లా మోతె ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఫల్టీలు కొట్టింది. ప్రమాదంలో ప్రణీతకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె తల్లి కూడా గాయపడ్డారు. వెంటనే వారిని మోతె ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా మోతే దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News