తొడకొట్టి చెప్పిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొడకొట్టారు. విశాఖ రాజీవ్‌ గాంధీ ఇండోర్ స్టేడియం చంద్రబాబు తొడకొట్టుడికి వేదికైంది. ప్రో కబడ్డీ లీగ్ పోటీలు ప్రారంభించిన చంద్రబాబు నిర్వాహకుల కోరిక మేరకు తొడకొట్టారు. అంతే కాదు అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. అంతేకాదు అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించే సమయానికి కబడ్డీని కూడా ఒలంపిక్స్‌లో చేర్చాలన్నారు.  అయితే అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించడం అంత సులువైన పనేనా?. పైగా ఒలంపిక్స్‌లో  ఏ ఆట చేర్చాలన్నది చంద్రబాబు చెప్పినంత ఈజీగా డిసైడ్ అయిపోతుందా?.       […]

Advertisement
Update: 2016-01-30 13:56 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొడకొట్టారు. విశాఖ రాజీవ్‌ గాంధీ ఇండోర్ స్టేడియం చంద్రబాబు తొడకొట్టుడికి వేదికైంది. ప్రో కబడ్డీ లీగ్ పోటీలు ప్రారంభించిన చంద్రబాబు నిర్వాహకుల కోరిక మేరకు తొడకొట్టారు. అంతే కాదు అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. అంతేకాదు అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించే సమయానికి కబడ్డీని కూడా ఒలంపిక్స్‌లో చేర్చాలన్నారు. అయితే అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించడం అంత సులువైన పనేనా?. పైగా ఒలంపిక్స్‌లో ఏ ఆట చేర్చాలన్నది చంద్రబాబు చెప్పినంత ఈజీగా డిసైడ్ అయిపోతుందా?.

Click on image to read:

 

 

Advertisement

Similar News