వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ మరోసారి వివాదానికి తెరలేపారు. వంగవీటి రంగా కుమారుడు రాధాపై ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు అయిండి కూడా కాపుల వెనుక దాక్కునే కమ్మ మనస్తత్వం ఉన్న వాడిని ఫస్ట్ టైమ్ చూస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. రంగా గురించి రాధా కన్నా తనకే ఎక్కువ తెలుసన్నారు. తాను రంగా దగ్గరకు వెళ్లినప్పుడు పిల్లాడైన రాధా బ్యాక్ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉండడం చూశానన్నారు. ”వీడు ఎంత పెరిగినా ఇంకా పిల్లోడిలా బిహేవ్ […]

Advertisement
Update: 2016-01-30 00:02 GMT

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ మరోసారి వివాదానికి తెరలేపారు. వంగవీటి రంగా కుమారుడు రాధాపై ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు అయిండి కూడా కాపుల వెనుక దాక్కునే కమ్మ మనస్తత్వం ఉన్న వాడిని ఫస్ట్ టైమ్ చూస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. రంగా గురించి రాధా కన్నా తనకే ఎక్కువ తెలుసన్నారు. తాను రంగా దగ్గరకు వెళ్లినప్పుడు పిల్లాడైన రాధా బ్యాక్ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉండడం చూశానన్నారు.

”వీడు ఎంత పెరిగినా ఇంకా పిల్లోడిలా బిహేవ్ చేస్తున్నాడు” అంటూ రంగా తనతో అన్నారని ట్వీట్ చేశాడు వర్మ. దీనిపై ఇప్పటికీ తను షాక్ అవుతున్నానన్నారు. రంగా గురించి ఒక్క శాతం అర్థమై ఉంటే రాధా కూడా రంగాలాగా చేతల మనిషి అయ్యేవాడని వ్యాఖ్యానించారు. ట్విట్‌ను ”రాధాకు ఇది నా కౌంటర్ వార్నింగ్” అంటూ మొదలుపెట్టాడు వర్మ. ”నేను నా సినిమా తేడాగా తీస్తే రంగా గారి ఫ్యాన్స్ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చిన రాధాకి ఇది నా కౌంటర్ వార్నింగ్, ముందు ప్లాష్ బ్యాక్ అర్థం చేసుకో” అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Click on image to read:

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News