జూనియర్‌ ఎన్టీఆర్‌కు పవన్‌ ఫోన్

సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయాలని పవన్‌ కల్యాణ్‌ పట్టుదలతో పని చేస్తున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పవన్‌ కల్యాణ్ …నాన్నకు ప్రేమతో సినిమా చూశారట. సినిమాలో క్లైమాక్స్ సీన్‌ చూసి పవన్‌ ఉద్వేగానికి లోనయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. క్లైమాక్స్ సీన్ చూసి తన తండ్రిని గుర్తు చేసుకున్నారట. సినిమా చూసిన పవన్ అంతటితో ఆగకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు ఫోన్‌ చేశారని సమాచారం. సినిమాలో నటనకు అభినందించారని చెబుతున్నారు. నాన్నకు ప్రేమతో […]

Advertisement
Update: 2016-01-23 04:02 GMT

సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయాలని పవన్‌ కల్యాణ్‌ పట్టుదలతో పని చేస్తున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పవన్‌ కల్యాణ్ …నాన్నకు ప్రేమతో సినిమా చూశారట. సినిమాలో క్లైమాక్స్ సీన్‌ చూసి పవన్‌ ఉద్వేగానికి లోనయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. క్లైమాక్స్ సీన్ చూసి తన తండ్రిని గుర్తు చేసుకున్నారట. సినిమా చూసిన పవన్ అంతటితో ఆగకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు ఫోన్‌ చేశారని సమాచారం. సినిమాలో నటనకు అభినందించారని చెబుతున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్‌కు ముందు రోజు చిత్ర నిర్మాత తనకు 2 కోట్లు బకాయి పడ్డారంటూ ”మా”కు పవన్ లేఖ రాశారు. అయితే సినిమా విడుదల సమయంలో ఇలా లేఖ రాయడంపై పవన్‌ను కొందరు తప్పుగా భావించారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కు పవన్‌ ఫోన్ చేయడంతో అలాంటి అపోహలకు అడ్డుకట్ట పడిందని చెప్పవచ్చు. SOURCE- THE HANS INDIA

Tags:    
Advertisement

Similar News