గొడ్డలితో నరికి టీడీపీ నేత హత్య

విశాఖ బాక్సైట్‌ వ్యవహారంపై మావోయిస్టులు సీరియస్‌గా స్పందించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్నాడన్న అనుమానంతో విశాఖ జిల్లా జీకే వీధి మండలం జెర్రల గ్రామ మాజీ సర్పంచ్ వెంకటరమణను మావోయిస్టులు అర్థరాత్రి చంపేశారు. ఇంటి నుంచి వంద అడుగుల దూరంలోకి తీసుకెళ్లి నరికి చంపారు. కుటుంబసభ్యులను తాళ్లతో కట్టేశారు. ఇంటిలోని సామాగ్రిని తగలబెట్టారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా జెర్రల గ్రామం తీర్మానం చేసిందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మావోయిస్టులు ఈ హత్య చేసినట్టు భావిస్తున్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు […]

Advertisement
Update: 2016-01-06 00:00 GMT

విశాఖ బాక్సైట్‌ వ్యవహారంపై మావోయిస్టులు సీరియస్‌గా స్పందించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్నాడన్న అనుమానంతో విశాఖ జిల్లా జీకే వీధి మండలం జెర్రల గ్రామ మాజీ సర్పంచ్ వెంకటరమణను మావోయిస్టులు అర్థరాత్రి చంపేశారు. ఇంటి నుంచి వంద అడుగుల దూరంలోకి తీసుకెళ్లి నరికి చంపారు. కుటుంబసభ్యులను తాళ్లతో కట్టేశారు. ఇంటిలోని సామాగ్రిని తగలబెట్టారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా జెర్రల గ్రామం తీర్మానం చేసిందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మావోయిస్టులు ఈ హత్య చేసినట్టు భావిస్తున్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా తొలి నుంచి కూడా వెంకటరమణ జనాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

Click to Read in English: TDP leader shot dead by Maoists in Visakhapatnam

Tags:    
Advertisement

Similar News